లంక క్రికెట్లో ఫిక్సింగ్ కలకలం
శ్రీలంక వేదికగా కొద్దిరోజుల క్రితమే నిర్వహించిన లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
కొలంబో: శ్రీలంక వేదికగా కొద్దిరోజుల క్రితమే నిర్వహించిన లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ లీగ్‌లో క్యాండీ స్వాంప్ ఆర్మీ యజమానిగా ఉన్న యోణి పటేల్.. పంజాబ్ రాయల్స్ మేనేజర్ ఆకాశ్‌తో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డట్టు లంక మాజీ క్రికెటర్లు ఉపుల్ తరంగ, కివీస్ మాజీ క్రికెటర్ నీల్ బ్రూమ్ శ్రీలంక క్రీడాశాఖకు ఫిర్యాదు చేశారు.
వీళ్ల ఫిర్యాదుతో కొలంబోని స్థానిక కోర్టు నిందితుల పాస్‌పోర్టులపై నిషేధం విధించి దేశం విడిచివెళ్లొద్దంటూ ఆదేశాలు జారీచేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

