హైదరాబాద్, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ): భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి అధికారులు స్వాగతం పలికారు.
క్రికెటర్లు కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు.