ముంబై: వరల్డ్‌కప్ తొలి సెమీస్‌లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. న్యూజిలాండ్‌తో వాంఖడే స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌కు రోహిత్ సేన ఎటువంటి మార్పులు చేయలేదు. కివీస్ జట్టు కూడా ఈ మ్యాచ్‌కు ఎటువంటి మార్పులు చేయలేదు. పిచ్ బాగుందని, స్లోగా కూడా ఉందని కెప్టెన్ రోహిత్ పేర్కొన్నాడు. ఒకవేళ టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బ్యాటింగ్ తీసుకునే వాళ్లమని కివీస్ కెప్టెన్ విలియమ్స్‌సన్ తెలిపాడు.
🚨 Toss Update from Mumbai 🚨
Rohit Sharma wins the toss and #TeamIndia have elected to bat in Semi-Final 1 🙌
Follow the match ▶️ https://t.co/FnuIu53xGu#CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/HZW9piWA4u
— BCCI (@BCCI) November 15, 2023
లీగ్ దశలో ఇండియా అన్ని మ్యాచ్‌లను గెలుచుకున్నది. 9 మ్యాచ్‌లను గెలిచిన భారత జట్టు 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక కివీస్ జట్టు 5 మ్యాచ్‌లు గెలవగా, నాలుగింటిలో ఓటమి పాలైంది. లీగ్ స్టేజ్‌లో న్యూజిలాండ్‌పై ఇండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. నెట్రన్ రేట్లోనూ ఇండియానే బెటర్‌గా ఉంది.
Rohit Sharma won the toss and elected to bat in the #INDvNZ semi-final at the Wankhede 🏏
Which of these teams will feature in the #CWC23 final on November 19 ❓
📝: https://t.co/GyGFxNArXj pic.twitter.com/DnsFICCNe6
— ICC (@ICC) November 15, 2023