Delhi court | కోర్టుపై నుంచి దూకి క్లర్క్ ఆత్మహత్య.. పని ఒత్తిడే కారణమంటూ సూసైడ్ నోట్
Delhi court | ఢిల్లీలోని సాకేత్ కోర్టు (Delhi court) వద్ద షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కోర్టులో పనిచేస్తున్న ఓ వికలాంగ క్లర్క్ భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య (Clerk commits suicide) చేసుకున్నాడు.
Delhi court | ఢిల్లీలోని సాకేత్ కోర్టు (Delhi court) వద్ద షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కోర్టులో పనిచేస్తున్న ఓ వికలాంగ క్లర్క్ భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య (Clerk commits suicide) చేసుకున్నాడు. పని ఒత్తిడి (work pressure) కారణంగానే బలవన్మరణానికి పాల్పడినట్లు సూసైడ్ నోట్లో రాశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
హరీష్ సింగ్ మహర్ అనే వ్యక్తి సాకేత్ కోర్టులో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. అయితే, అతను ఓ వికలాంగుడు. శుక్రవారం ఉదయం ఉన్నట్టుండి కోర్టు పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నేను 60 శాతం వికలాంగుడిని. ఈ ఉద్యోగం నాకు చాలా కఠినమైనది. ఒత్తిడి తట్టుకోలేకనే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అంటూ హరీష్ సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై సాకేత్ పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Road Accident: రోడ్డు ప్రమాదంలో మాజీ హోంశాఖ మంత్రి కుమార్తె మృతి
TCS | ఆఫీస్‌కు రాకపోతే హైక్స్, ప్రమోషన్స్ ఉండవు.. ఉద్యోగులకు టీసీఎస్ హెచ్చరికలు
S Jaishankar | యూఎస్‌లో 670 కిలోమీటర్లు రోడ్డుమార్గంలోనే ప్రయాణించిన జైశంకర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

