టీ20ల్లోకి సైకా ఇషాక్
ఇంగ్లండ్‌తో టీ20, టెస్టుల కోసం భారత మహిళల క్రికెట్ జట్టును శుక్రవారం సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇటీవల మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాణించిన యువ స్పిన్నర్ సైకా ఇషాక్ తొలిసారి భారత టీ20 జట్టులో చోటు దక్కించుకుంది.
- ఇంగ్లండ్‌తో సిరీస్‌కు భారత మహిళల జట్టు ఎంపిక
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో టీ20, టెస్టుల కోసం భారత మహిళల క్రికెట్ జట్టును శుక్రవారం సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇటీవల మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాణించిన యువ స్పిన్నర్ సైకా ఇషాక్ తొలిసారి భారత టీ20 జట్టులో చోటు దక్కించుకుంది. సీనియర్లకు తోడు జూనియర్ల మేళవింపుతో టీమ్ఇండియా సమతూకంగా కనిపిస్తున్నది. ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఈ నెల 6 నుంచి మొదలుకానుంది.
మరోవైపు వన్డేల్లో నిలకడగా రాణిస్తున్న కర్ణాటక లెఫ్ట్‌హ్యాండర్ శుభా సతీష్‌ను టెస్టు జట్టులోకి తీసుకున్నారు. జట్టుకు హర్మన్‌ప్రీత్‌కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంద న వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

