India vs Zimbabwe | జింబాబ్వేపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
India vs Zimbabwe | ఇప్పటికే సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న టీమిండియా.. జింబాబ్వేతో పోరుకు సిద్ధమైంది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకుంది.
India vs Zimbabwe | ఇప్పటికే సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న టీమిండియా.. జింబాబ్వేతో పోరుకు సిద్ధమైంది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకుంది.
కాగా, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొంది పాకిస్థాన్ సెమీస్‌కు చేరుకుంది. అంతకుముందు నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తుగా ఓడటంతో ఈ మ్యాచ్‌లో గెలవాల్సిన అవసరం లేకుండానే టీమిండియా సెమీస్‌కు చేరింది.
Read More :
PAK vs BAN | సెమీస్‌కు చేరిన పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

