యెమెన్ అధ్యక్షుడి భవనంపై హౌతీల దాడి
హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్‌లోని తీర ప్రాంత నగరం అడెన్‌లోని అధ్యక్షుడి నివాస భవనంపై గురువారం అయిదు ఖండాంతర క్షిపణులతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు భద్రతా సిబ్బంది సహా నలుగురు చనిపోయారు.
- నలుగురి మృతి, తప్పించుకొన్న ప్రధాని, మంత్రులు
అడెన్ : హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్‌లోని తీర ప్రాంత నగరం అడెన్‌లోని అధ్యక్షుడి నివాస భవనంపై గురువారం అయిదు ఖండాంతర క్షిపణులతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు భద్రతా సిబ్బంది సహా నలుగురు చనిపోయారు. దాడి సమయంలో ప్రధాని షయా మోహ్సెన్ అల్-జిన్దానీ, పలువురు మంత్రులు భవనం లోపలే ఉన్నారు.
అయితే దాడి నుంచి వారు సురక్షితంగా బయటపడ్డారని యెమెన్ సమాచార శాఖ వెల్లడించింది. అడెన్‌లోని సౌదీ ఆరేబియా మిలిటరీ ఆపరేషన్స్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ దాడి చేసినట్టు హౌతీలు ప్రకటించారు. అడెన్ యెమెన్ మధ్యంతర రాజధానిగా సేవలందిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

