IND vs BAN | నేడే మహిళల రెండో టీ20.. బంగ్లాదేశ్‌తో ఢీకొట్టనున్న భారత్
IND vs BAN | ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి తొలి టీ20లో విజయం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టు.. మంగళవారం రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్‌లో స్పిన్నర్ల విజృంభణకు సీనియర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మందన దూకుడు తోడవడంతో సునాయాసంగా నెగ్గిన టీమ్ఇండియా.. అదే జోరు కొనసాగించాలని చూస్తున్నది.
IND vs BAN | మీర్పూర్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి తొలి టీ20లో విజయం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టు.. మంగళవారం రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్‌లో స్పిన్నర్ల విజృంభణకు సీనియర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మందన దూకుడు తోడవడంతో సునాయాసంగా నెగ్గిన టీమ్ఇండియా.. అదే జోరు కొనసాగించాలని చూస్తున్నది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే దక్కించుకోవాలని హర్మన్ బృందం భావిస్తుంటే.. సమం చేయాలని బంగ్లా ప్లేయర్లు ప్రయత్నిస్తున్నారు. గత మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయిన స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ ఈ మ్యాచ్‌లోనైనా సత్తాచాటుతారా చూడాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

