మూడో స్థానంలో టీమ్ఇండియా.. ఐసీసీ వార్షిక టెస్టు ర్యాంకింగ్స్
ఐసీసీ వార్షిక టెస్టు ర్యాంకుల్లో భారత జట్టు మూడో స్థానం దక్కించుకుంది. ఏడాదిన్నర కాలంగా టెస్టుల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడుతున్నప్పటికీ 104 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్ (102)ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి ఎగబాకింది.
దుబాయ్ : ఐసీసీ వార్షిక టెస్టు ర్యాంకుల్లో భారత జట్టు మూడో స్థానం దక్కించుకుంది. ఏడాదిన్నర కాలంగా టెస్టుల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడుతున్నప్పటికీ 104 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్ (102)ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి ఎగబాకింది. ర్యాంకుల్లో నిరుడు మే నుంచి ఆడిన అన్ని మ్యాచ్లను కలుపుకుని జట్లకు వెయిటేజీ ఇవ్వగా ఆస్ట్రేలియా మరోసారి తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
దక్షిణాఫ్రికా (119) రెండో స్థానంలో ఉంది. టాప్-10లో న్యూజిలాండ్ ఐదో స్థానంలో ఉండగా ఆ తర్వాత వరుసగా పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఐర్లాండ్ నిలిచాయి. మహిళల వన్డే వార్షిక ర్యాంకింగ్స్లోనూ ఆసీస్ (163 రేటింగ్ పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా ఇంగ్లండ్, భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ టాప్-5లో ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,109 పాయింట్లు లాభం
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహణ ఎంతో అవసరం
Jatayu | ‘రామాయణం’లో జటాయువుగా అనుపమ్ ఖేర్!
CPR | సీపీఆర్ అంటే ఏమిటి.. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఇది ఎందుకు కీలకం..
రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు భీమవరం విద్యార్థినులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

