Asia Cup 2023 : ఆసియా కప్‌లో శ్రీలంకతో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(19) ఔటయ్యాడు. స్పిన్నర్ దునిత్ వెల్లలాగే ఓవర్లో గిల్ బౌల్డ్ అయ్యాడు. దాంతో, 80 రన్స్ వద్ద ఇండియా మొదటి వికెట్ పడింది.
OUT!
Wellalage strikes – Gill falls for 19 ☝️#SLvIND LIVE 👉 https://t.co/yjh54eDXBm#AsiaCup2023 pic.twitter.com/slh183uxM1
— ESPNcricinfo (@ESPNcricinfo) September 12, 2023
ఆ తర్వాతి ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ శర్మ(52 నాటౌట్ : 45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ బాదాడు. పథిరన ఓవర్లో బౌండరీతో రోహిత్ ఫిఫ్టీకి చేరువయ్యాడు. ఈ ఫార్మాట్లో అతడికి ఇది 51వ హాఫ్ సెంచరీ. విరాట్ కోహ్లీ(3) క్రీజులో ఉన్నాడు. 13 ఓవర్లకు భారత్ స్కోర్.. 90/1
He is on fire 🔥!
That’s a cracking half-century from #TeamIndia captain Rohit Sharma ⚡️ ⚡️
His 51st in ODIs 👍 👍
Follow the match ▶️ https://t.co/P0ylBAiETu #AsiaCup2023 | #INDvSL pic.twitter.com/ZxUHOR4N6p
— BCCI (@BCCI) September 12, 2023