బ్యాంకాక్: అండర్ -19 ఆసియా బా క్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో తొలిరోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. టోర్నీ ఆరంభమైన శుక్రవారం.. మహిళల 48కిలోల విభాగంలో భారత యువ బాక్సర్ సుమన్ కుమారి..
మెంగ్-సిన్ చెంగ్‌పై ఏకపక్ష విజయం సాధించి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. అయితే పురుషుల విభాగంలో ఆకాశ్, సైనీ, లోకేశ్ ఓటములపాలయ్యారు.