మెరిసిన భారతి, శ్రేయాంక.. విండీస్‌పై అమ్మాయిల గెలు
మహిళల టీ20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్‌లో భారత్ సత్తా చాటింది. సోమవారం జరిగిన తొలి పోరులో 26 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది.
కార్డిఫ్: మహిళల టీ20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్‌లో భారత్ సత్తా చాటింది. సోమవారం జరిగిన తొలి పోరులో 26 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగుల భారీ స్కోరు చేసింది.భారతి ఫుల్మాలి (56 నాటౌట్) అర్ధ శతకంతో సత్తా చాటగా.. ఓపెనర్లు స్మృతి మంధాన (39), షెఫాలీ వర్మ (29), యస్తికా భాటియా (36) కూడా రాణించారు.
అనంతరం చేధనలో విండీస్ ఓవర్లన్నీ ఆడి 153/8 స్కోరు మాత్రమే చేసి ఓడింది. ఓపెనర్ డాటిన్ (49) పోరాడినా. భారత స్పిన్నర్లు శ్రేయాంకా పాటిల్ (4/36), రాధా యాదవ్ (3/25) పదునైన బౌలింగ్‌తో దెబ్బతీశారు. ఈనెల 14న పాకిస్థాన్‌తో జరిగే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌కు ముందు భారత్ బుధవారం తన చివరి వార్మప్ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్ల్లండ్తో తలపడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

