మస్కట్: మహిళల హాకీ జూనియర్ ఆసియకప్లో భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీస్‌లో యువ భారత్ 3-1తో జపాన్‌పై అలవోక విజయం సాధించింది. భారత్ తరఫున ముంతాజ్‌ఖాన్ (4ని), సాక్షి రానా(5ని), దీపిక(13 ని) గోల్స్ చేయగా, నికో మరుయమ(23ని) జపాన్‌కు ఏకైక గోల్ అం దించింది.
ఆదివారం జరిగే ఫైనల్లో చైనాతో భారత్ తలపడుతుంది.