ఢిల్లీ: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. ఫైనల్లో భారత పురుషుల, మహిళల జట్లు మలేషియాను ఓడించి టైటిల్ నెగ్గాయి.
టైటిల్ పోరులో మెన్స్ టీమ్ 3-2తో నెగ్గగా అమ్మాయిల జట్టు 3-0తో మలేషియాపై ఏకపక్ష విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది.