తిష్టాత్మక కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. ఫైనల్లో భారత పురుషుల, మహిళల జట్లు మలేషియాను ఓడించి టైటిల్ నెగ్గాయి.
కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్‌కు దూసుకెళ్లాయి. ఢిల్లీలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన సెమీఫైనల్స్‌లో భార త్.. ఇంగ్లండ్‌ను చిత్తుచేసి టైటిల్ ప�