ముంబై: టెస్టుల్లో వరుసగా రెండు చరిత్రాత్మక విజయాలతో జోరుమీదున్న భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే పోరుకు సిద్ధమైంది. బుధవారం ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా తొలి వన్డే మ్యాచ్ ఆడనుంది.
ఏకైక టెస్టులో ఆసీస్‌ను మట్టికరిపించిన హర్మన్‌ప్రీత్‌కౌర్ సేన..అదే జోరు కొనసాగించాలని పట్టుదలతో ఉంది. ఇప్పటి వరకు ఆసీస్‌తో 50 వన్డేలాడిన భారత్..పది విజయాలకు మాత్రమే పరిమితమైంది.