IND vs ZIM | పంత్ ఔట్.. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా
IND vs ZIM | టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. కోహ్లీ, కేఎల్ రాహుల్ పెవిలియన్ చేరిన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రిషబ్ పంత్ (3) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు.
IND vs ZIM | టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. కోహ్లీ, కేఎల్ రాహుల్ పెవిలియన్ చేరిన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రిషబ్ పంత్ (3) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. 13.3 ఓవర్ల వద్ద పెవిలియన్ చేరాడు. 14 ఓవర్లకు టీమిండియా స్కోర్ 103/4
Read More :
PAK vs BAN | సెమీస్‌కు చేరిన పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

