ఆసియా కప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బంతితో, బ్యాటుతో చెలరేగి జట్టుకు విజయాన్నందించాడు. ఇది భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్లో 100వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తన కెరీర్లో రెండోసారి గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. ఇవే కాకుండా ఈ మ్యాచ్‌లో మరికొన్ని రికార్డులు నమోదయ్యాయి. అవేంటంటే..