Home
Sports
Ind Vs Pak India Gets First Blow On 31 Shaheen Again Bowls Rohit He Could Score Only 20 Runs In 15 Balls
IND Vs PAK | తొలి వికెట్ కోల్పోయిన భారత్.. 20 పరుగులకే రోహిత్ శర్మ అవుట్..
IND Vs PAK | పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఫుల్ ఫామ్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 20 పరుగులకే అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మను పాకిస్తాన్ బౌలర్ షాహిన్ ఆఫ్రిది క్లీన్ బౌల్డ్ చేశాడు.
IND Vs PAK | పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఫుల్ ఫామ్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 20 పరుగులకే అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మను పాకిస్తాన్ బౌలర్ షాహిన్ ఆఫ్రిది ఫుల్ లెన్త్ బాల్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఐదో ఓవర్లో చివరి బంతికి రోహిత్ అవుట్ అయ్యాడు. టీమిండియా వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ 11 పరుగులతో, విరాట్ (0) పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా విజయం సాధించాలంటే ఇంకా 44 ఓవర్లలో 210 పరుగులు చేయాల్సి ఉంటుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

