Kho Kho World Cup | న్యూఢిల్లీ: భారత్ వేదికగా తొలిసారి జరుగబోతున్న ఖోఖో ప్రపంచకప్లో ఆయా జట్ల ప్రాతినిధ్యంపై ఆసక్తి ఏర్పడింది. జనవరిలో జరుగనున్న అరంగేట్రం ఖో ఖో ప్రపంచ పోరులో మొత్తం 24 జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగే ఈ మెగా టోర్నీలో అన్ని ఖండాలకు అవకాశం కల్పిస్తున్నారు. ఆఫ్రికా నుంచి ఘనా, కెన్యా, దక్షిణాఫ్రికా, ఉగాండా ఉన్నాయి.