హాకీ ప్రపంచకప్లో భారత్కు నిరాశ.. కీలక పోరులో ఓటమి
పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్లో భారత్కు నిరాశ తప్పలేదు. శనివారం కాంస్య పతక పోరులో భారత్ 1-3తో స్పెయిన్ చేతిలో ఓటమి పాలైంది.
కౌలాలాంపూర్: పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్లో భారత్కు నిరాశ తప్పలేదు. శనివారం కాంస్య పతక పోరులో భారత్ 1-3తో స్పెయిన్ చేతిలో ఓటమి పాలైంది. భారత్ తరఫున సునీల్ జోజో (28వ నిమిషంలో) ఏకైక గోల్ చేయగా.. స్పెయిన్ తరఫున నికోలస్ అల్వరెజ్ (25వ, 51వ. ని.ల్లో), పాచెమ్ పా (40వ ని.లో) గోల్స్ కొట్టారు.
లీగ్ స్టేజ్లో స్పెయిన్ చేతిలో పరాజయం పాలైన భారత్.. కీలక పోరులోనూ సత్తాచాటలేకపోయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
Kidnap Case | సీజీఎస్టీ రిటైర్డ్ కమిషనర్ కిడ్నాప్.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

