హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఫుట్బాల్ చాంపియన్షిప్లో పాల్గొనే ఉస్మానియా యూనివర్సిటీ ఫుట్బాల్ జట్టుకు సయ్యద్ ఇంతియాజ్ సారథిగా వ్యవహరించనున్నాడు.
ఇటీవల జరిగిన సౌత్ జోన్ చాంపియన్షిప్లో సత్తాచాటిన ఓయూ జట్టు ఆల్ఇండియా టోర్నీకి ఎంపికైంది.