మానసికంగా కుంగిపోయా.. అందుకే ఆటకు వీడ్కోలు: అశ్విన్
భారత మాజీ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ నుంచి వైదొలగడానికి గల కారణాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు వ్యక్తిగతంగా మరికొన్ని సీజన్లు ఆడాలని ఉన్నా మానసికంగా కుంగిపోయినందుకే ఈ లీగ్ నుంచి తప్పుకున్నానని అతడు తెలిపాడు.
చెన్నై : భారత మాజీ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ నుంచి వైదొలగడానికి గల కారణాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు వ్యక్తిగతంగా మరికొన్ని సీజన్లు ఆడాలని ఉన్నా మానసికంగా కుంగిపోయినందుకే ఈ లీగ్ నుంచి తప్పుకున్నానని అతడు తెలిపాడు. ఆదివారం చెన్నై, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా తన యూట్యూబ్ చానెల్ ‘ఆష్ కి బాత్’లో అశ్విన్ మాట్లాడుతూ.. ‘గత సీజన్లో సీఎస్కేతో నా ప్రయాణం చాలా నిరాశ కల్గించింది.
వాస్తవానికి నేను మరికొన్ని రోజులు ఈ లీగ్‌లో కొనసాగాలని భావించా. కానీ మానసికంగా చాలా అలిసిపోయా’ అని తెలిపాడు. అంతేగాక తాను రిటైర్మెంట్ ప్రకటించడంతో చెన్నైకి కూడా రూ. 10 కోట్లు మిగిలాయని, ఆ డబ్బుతో సీఎస్కే వేలంలో జట్టును బలోపేతం చేసుకుంటుందని భావించినట్టు అశ్విన్ చెప్పుకొచ్చాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

