సోమవారం 08 మార్చి 2021
Sports - Jan 22, 2021 , 00:39:07

నటరాజన్‌కు ఘనంగా..

నటరాజన్‌కు ఘనంగా..

నెట్‌బౌలర్‌గా జట్టులోకి వచ్చి మూడు ఫార్మాట్లలో అరంగేట్రం సహా అద్భుత ప్రదర్శన చేసిన పేసర్‌ నటరాజన్‌కు తమిళనాడులో అపూర్వ స్వాగతం లభించింది. బెంగళూరు విమానాశ్రయం నుంచి వేలూరు జిల్లాలోని తన స్వగ్రామం చిన్నంపట్టికి వెళ్లిన అతడి కోసం వేలాది మంది వచ్చారు. పల్లకీలా తయారు చేయించిన గుర్రపు బగ్గీలో ఊరేగించి విజయయాత్ర చేశారు. 

VIDEOS

logo