ODI World Cup 2023 | పాక్‌కు బ్రేక్ ఇచ్చిన హసన్ అలీ.. స్కోర్ ఎంతంటే..?
ODI World Cup 2023 : పవర్ ప్లేలో జోరు కొనసాగించిన న్యూజిలాండ్‌కు షాక్. ఓపెనర్ డెవాన్ కాన్వే(35)ను హసన్ అలీ వెనక్కి పంపాడు. 11వ ఓవర్ చివరి బంతికి రిజ్వాన్ క్యాచ్ పట్టడంతో...
ODI World Cup 2023 : పవర్ ప్లేలో జోరు కొనసాగించిన న్యూజిలాండ్‌కు షాక్. ఓపెనర్ డెవాన్ కాన్వే(35)ను హసన్ అలీ వెనక్కి పంపాడు. 11వ ఓవర్ చివరి బంతికి రిజ్వాన్ క్యాచ్ పట్టడంతో కాన్వే వెనుదిరిగాడు. దాంతో, అలీ వన్డేల్లో 100 వికెట్ల మైలురాయికి చేరువయ్యాడు. కాన్వే ఔట్ కావడంతో తొలి వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కేన్ విలియమ్సన్ (11) రచిన్ రవీంద్ర(31) ఆడుతున్నారు. 13 ఓవర్లకు కివీస్ స్కోర్.. 82/1.
Hasan Ali bounces out Devon Conway to get wicket No.100 💥
👉 https://t.co/adkwhgOKPg | #PAKvNZ | #CWC23 pic.twitter.com/qMQiFatEEv
— ESPNcricinfo (@ESPNcricinfo) November 4, 2023
వన్డే వరల్డ్ కప్ డబుల్ హెడర్‌లో భాగంగా బెంగళూరు వేదికగా పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బాబర్ ఆజాం బౌలింగ్ తీసుకున్నాయి. వరుస ఓటములతో సెమీస్ రేసులో వెనకబడిన ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఇందులో ఓడిపోతే.. పాక్ జట్టు ఇక ఇంటికి వెళ్లాల్సిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

