MI vs UPW : రెండో ఓవర్లో యూపీ వారియర్స్‌కు షాక్ తగిలింది. ఓపెనర్ దేవికా వైద్య (1) ఔటయ్యింది. హర్మన్‌ప్రీత్ కౌర్ స్లిప్ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో దేవికా వెనుదిరిగింది. ఎలీసీ హేలీ, కిరణ్ నవ్గరరే క్రీజులో ఉన్నారు.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 127 పరులకే పరిమితమైంది. యూపీ బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు పది వికెట్లు కోల్పోయింది. ముంబై మిడిలార్డర్ ఈ మ్యాచ్‌లో విఫలం అయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (25) కూడా భారీ స్కోర్ చేయలేకపోయింది. అయితే.. చివర్లో ఇసీ వాంగ్(32) బ్యాట్ ఝులిపించడంతో ముంబై ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది.
WHAT. A. CATCH 🔥🔥@mipaltan wanted an early wicket and they have got one, courtesy of a sharp catch from captain @ImHarmanpreet 👏👏
Follow the match ▶️ https://t.co/6bZ3042C4S #TATAWPL | #MIvUPW pic.twitter.com/5ArBZjTxRq
— Women’s Premier League (WPL) (@wplt20) March 18, 2023