మెరిసిన గురుకుల గోల్ఫర్లు
రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు చదువుల్లోనే కాదు ఆటల్లోనూ అదరగొడుతున్నారు. మైసూర్ వేదికగా జరిగిన సౌత్‌జోన్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో గురుకుల గోల్ఫర్లు మూడు పతకాలతో సత్తాచాటారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు చదువుల్లోనే కాదు ఆటల్లోనూ అదరగొడుతున్నారు. మైసూర్ వేదికగా జరిగిన సౌత్‌జోన్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో గురుకుల గోల్ఫర్లు మూడు పతకాలతో సత్తాచాటారు.
అద్భుత ప్రదర్శన కనబరిచిన అమూల్య (క్యాటగిరీ-ఏ)-స్వర్ణం, అఖిల (క్యాటగిరీ-ఏ)-రజతం, అనూష (క్యాటగిరీ-బీ)-కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా పతక విజేతలను గురుకుల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

