IPL 2023 | ఐపీఎల్ 16 సీజన్ డబుల్ హెడర్‌లో ఈరోజు గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkatha Knight Riders) జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం (Modi Stadium) లో జరుగనున్న ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుని.. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బౌలింగ్ అప్పగించింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు గుజరాత్ కెప్టెన్‌గా రషీద్ ఖాన్ వ్యవహరించనున్నాడు.
గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విక్టరీ నమోదు చేయగా… కోల్‌కతా తన తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో ఓడి.. రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది.
గుజరాత్ టైటాన్స్ సబ్స్టిట్యూట్స్ : జయంత్ యాదవ్, శ్రీకర్ భరత్, మోహిత్ శర్మ, మాథ్యూ వేడ్, జాషువా లిటిల్
కోల్‌కతా నైట్ రైడర్స్ సబ్స్టిట్యూట్స్ : అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, డేవిడ్ వైస్, మన్దీప్ సింగ్, వెంకటేష్ అయ్యర్