Cricket Worldcup: మరికాసేపట్లో వరల్డ్‌కప్ షురూ.. స్టేడియం ప్రేక్షకులకు శుభవార్త
Cricket Worldcup: బీసీసీఐ సెక్రటరీ జే షా ఇవాళ ఓ కీలకమైన ప్రకటన చేశారు. క్రికెట్ మ్యాచ్‌లను చూసేందుకు స్టేడియం వచ్చే ప్రేక్షకులకు ఫ్రీగా మినరల్ వాటర్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అన్ని స్టేడియాల్లోనూ ఉచిత మంచి నీరు సరఫరా ఉంటుందన్నారు.
న్యూఢిల్లీ: మరికాసేపట్లో వన్డే క్రికెట్ వరల్డ్‌కప్(Cricket Worldcup) మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. అహ్మాదాబాద్ వేదికగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే జరగనున్నది. అయితే బీసీసీఐ సెక్రటరీ జే షా ఇవాళ ఓ కీలకమైన అప్డేట్ ఇచ్చారు. క్రికెట్ మ్యాచ్‌లను చూసేందుకు స్టేడియం వచ్చే ప్రేక్షకులకు ఫ్రీగా మినరల్ వాటర్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అన్ని స్టేడియాల్లోనూ ఉచిత మంచి నీరు సరఫరా ఉంటుందన్నారు. క్రికెట్ మ్యాచ్‌లను ఆస్వాదించాలంటూ ఆయన తన ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు.
🏏 Exciting times ahead as we anticipate the first ball of @ICC @cricketworldcup 2023 ! 🌟
I am proud to announce that we’re providing FREE mineral and packaged drinking water for spectators at stadiums across India. Stay hydrated and enjoy the games!
🏟️ Let’s create… pic.twitter.com/rAuIfV5fCR
— Jay Shah (@JayShah) October 5, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

