హెచ్‌సీఏ ఎథిక్స్ అధికారిగా జస్టిస్ ఈశ్వరయ్య
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఎథిక్స్ అధికారిగా ఉమ్మడి హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఎన్సీబీసీ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య బాధ్యతలు స్వీకరించారు.
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఎథిక్స్ అధికారిగా ఉమ్మడి హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఎన్సీబీసీ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియంలో జస్టిస్ ఈశ్వరయ్యకు హెచ్‌సీఏ కార్యదర్శి దేవరాజ్, ఇతర పాలకవర్గ సభ్యులు స్వాగతం పలికారు. సంవత్సరం పాటు పదవిలో కొనసాగనున్న ఆయనను సభ్యులకు, ఇతర అధికారులకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు దల్జీత్‌సింగ్, సంయుక్త కార్యదర్శి బసవరాజు, కోశాధికారి శ్రీనివాసరావు, సీఈవో సునీల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

