హైదరాబాద్, ఆట ప్రతినిధి: అంతర్జాతీయ చెస్ టోర్నీకి హైదరాబాద్ వేదిక కాబోతున్నది. స్లాన్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్నబ్రౌచర్ను శనివారం సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో స్లాన్స్పోర్ట్స్ ఫౌండర్ సుబ్రమణ్యం, సీవోవో నవీన్ పాల్గొన్నారు.