మౌంట్ మాంగనుయి : న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 267 పరుగుల తేడాతో విజయం సాధించింది. విజయంకోసం రెండో ఇన్నింగ్స్లో 394 పరుగులు చేయాల్సిన న్యూజిలాండ్ కేవలం 126 పరుగులకే కుప్పకూలింది. మిచెల్(57) టాప్ స్కోరర్ కాగా, మిచెల్ బ్రేస్బెల్ 25 పరుగులతో పర్వాలేదనిపించాడు.