పాక్ వైట్‌వాష్
ఇంగ్లండ్ పర్యటనను పాకిస్థాన్ ఓటమితో ముగించింది. ఆతిథ్య జట్టుతో మూడు టెస్టుల సిరీస్‌లో 0-3తో వైట్‌వాష్ అయింది. శనివారం ముగిసిన చివరి టెస్టులో ఇంగ్లిష్ టీమ్ 8 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసి సిరీస్‌ను స్వీప్ చేసింది. నాలుగో రోజు 130 పరుగుల స్వల్ప ఛేదనకు వచ్చిన ఆతిథ్య జట్టు 24.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్ పర్యటనను పాకిస్థాన్ ఓటమితో ముగించింది. ఆతిథ్య జట్టుతో మూడు టెస్టుల సిరీస్‌లో 0-3తో వైట్‌వాష్ అయింది. శనివారం ముగిసిన చివరి టెస్టులో ఇంగ్లిష్ టీమ్ 8 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసి సిరీస్‌ను స్వీప్ చేసింది. నాలుగో రోజు 130 పరుగుల స్వల్ప ఛేదనకు వచ్చిన ఆతిథ్య జట్టు 24.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. తొలి ఓవర్లోనే పాక్ పేసర్ అబ్బాస్.. ఓపెనర్ బెన్ డకెట్ (0), ఎమిలియో (0)ను డకౌట్ చేసి భయపెట్టినా.. కెప్టెన్ జో రూట్ (62 నాటౌట్), జోర్డాన్ కాక్స్ (59 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

