హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఈనెల 18 నుంచి 20 వరకు మలేషియాలో జరిగిన అంతరర్జాతీయ సదస్సుకు వరంగల్ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి గుగులోతు అశోక్ కుమార్ హాజరయ్యారు.
‘ఏ కేస్ స్టడీ ఆన్ యాన్ ఎమినెంట్ ఇంటర్నేషనల్ రెజ్లింగ్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఠాకూర్ దేవ్ సింగ్’ అనే అంశంపై ఆయన పత్రాన్ని సమర్పించారు.