ఫైనల్లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ ఉండదు : జోస్ బట్లర్
Jos Buttler:టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఉండబోదని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపారు. గురువారం రెండవ సెమీస్‌లో ఇండియాతో ఇంగ్లండ్ తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ కెప్టెన్ బట్లర్ ఇండియాకు వార్నింగ్ ఇచ్చారు. ఫైనల్లో పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ జరగకుండా ఉండేలా చూస్తామని అన్నారు. సెమీస్‌లో ఇండియాను ఓడిస్తామని బట్లర్ ధీమా వ్యక్తం చేశారు.
అడిలైడ్: టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఉండబోదని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపారు. గురువారం రెండవ సెమీస్‌లో ఇండియాతో ఇంగ్లండ్ తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ కెప్టెన్ బట్లర్ ఇండియాకు వార్నింగ్ ఇచ్చారు. ఫైనల్లో పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ జరగకుండా ఉండేలా చూస్తామని అన్నారు. సెమీస్‌లో ఇండియాను ఓడిస్తామని బట్లర్ ధీమా వ్యక్తం చేశారు.
భారత జట్టు బలంగా ఉందని, చాన్నాళ్ల నుంచి భారత జట్టు నిలకడగా ఆడుతోందని, బ్యాటింగ్-బౌలింగ్‌లో డెప్త్ ఉందని, ట్యాలెంట్ ఉన్న ప్లేయర్లు ఉన్నారని, ఇండియన్ లైనప్ బాగుందని బట్లర్ తెలిపారు. సూర్యకుమార్ గురించి కామెంట్ చేస్తూ టోర్నీలోనే అతనో ఉత్తమ బ్యాటర్‌గా తేలినట్లు చెప్పాడు. స్వేచ్ఛగా షాట్లు ఆడడమే అతని బలం అని తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyber Crime | సైబర్ నేరాలకు కాంగ్రెస్ నేత మ్యూల్ ఖాతా!.. ప్రధాన నిందితుడు వెంకటేశ్ సహా నలుగురి అరెస్టు
YTPS | వైటీపీఎస్‌లో సీఈపై సస్పెన్షన్ వేటు.. రద్దు చేయాలని ఉద్యోగుల జేఏసీ వినతి
Congress | కాంగ్రెస్ నేత దౌర్జన్యం.. సంక్షేమ సంఘం కార్యదర్శిపై బూతుపురాణం
Smriti Mandhana | మంధాన శకంలో మొదటి అంకం.. నేడు జింబాబ్వేతో భారత్ తొలి టీ20
Jio Internet | జియోతో ఇంటర్నెట్ చౌక.. 6G సేవలపై ఎండీ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

