Home
Sports
Deputy Prime Minister And Defence Minister Of Australia Richard Marles To Attend The Cricket World Cup Final Between India And Australia In Ahmedabad
IND Vs AUS: వరల్డ్కప్ ఫైనల్కు ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాని
IND Vs AUS: వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాని, రక్షణ శాఖ మంత్రి రిచర్డ్ మారెల్స్ హాజరుకానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఫైనల్ మ్యాచ్ నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభంకానున్నది. ఈ మ్యాచ్కు ప్రధాని మోదీ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అహ్మాదాబాద్: ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్ మ్యాచ్(IND Vs AUS)కు ఫుల్ ప్రిపరేషన్ నడుస్తోంది. మ్యాచ్ ఆరంభానికి ముందు సూర్యకిరణ్ హెలికాప్టర్లతో ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఇక డ్రింక్స్ బ్రేక్ సమయంలో లేజర్ షో ఉండనున్నది. అయితే ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాని, రక్షణ శాఖ మంత్రి రిచర్డ్ మారెల్స్ హాజరుకానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఫైనల్ మ్యాచ్ నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభంకానున్నది. ఈ మ్యాచ్కు ప్రధాని మోదీ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

