IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ 40వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కీలక మ్యాచ్లో తలపడుతున్నాయి. లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్(Axar Patel) బౌలింగ్ ఎంచుకున్నాడు.
ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలో అక్షర్ బృందం ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా.. పంత్ సేన పేసర్ దుష్మంత్ సమీరకు తుది జట్టులో చోటు కల్పించింది.టేబుల్లో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీకి, ఐదో స్థానంలో కొనసాగుతున్న లక్నో నిలువరిస్తుందా? లేదా చూడాలి. ఇప్పటివరకూ ఇరుజట్లు 6 సార్లు తలపడగా.. చెరో మూడు పర్యాయాలు గెలుపొందాయి.
లక్నో తుది జట్టు : ఎడెన్ మర్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేశ్ రథీ, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్.
ఇంప్యాక్ట్ సబ్స్ : ఆయుష్ బదొని, మయాంక్ యాదవ్, షహబాజ్ అహ్మద్, మాథ్యూ బ్రీట్జ్, హిమ్మత్ సింగ్.
🚨 Toss 🚨@DelhiCapitals won the toss and opted to bowl first against @LucknowIPL.
Updates ▶️ https://t.co/nqIO9mb8Bs#TATAIPL | #LSGvDC pic.twitter.com/cJtkQgliTi
— IndianPremierLeague (@IPL) April 22, 2025
ఢిల్లీ తుది జట్టు : అభిషేక్ పొరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, ముకేశ్ కుమార్.
ఇంప్యాక్ట్ సబ్స్ : జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, సమీర్ రిజ్వీ, డొనవాన్ ఫెరారీ, మాధవ్ తివారీ, త్రిపురణ విజయ్.