Home
Sports
Delhi Court Orders Shikhar Dhawans Ex Wife To Return Rs 5 7 Crore Voids Australian Settlement
ధావన్‌కు ఊరట
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ఊరట లభించింది. గతంలో తన మాజీ భార్య అయేషా ముఖర్జీకి చెల్లించిన రూ. 5.7 కోట్లను ధావన్ ఖాతాలో జమచేయాలని న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
ఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ఊరట లభించింది. గతంలో తన మాజీ భార్య అయేషా ముఖర్జీకి చెల్లించిన రూ. 5.7 కోట్లను ధావన్ ఖాతాలో జమచేయాలని న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఆస్ట్రేలియా పౌరసత్వం కల్గిన అయేషాతో ధావన్ 2023లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే గతంలో అక్కడి కోర్టులో ప్రాపర్టీ సెటిల్మెంట్ కోసం దాఖలు చేసిన పిటిషన్లో ధావన్.. ఆ దేశ చట్టాలననుసరించి ఆమెకు రూ. 5.7 కోట్లు బదిలీ చేశాడు. కాగా దీనిపై ఈ ఢిల్లీ ఓపెనర్ గత కొంతకాలంగా న్యాయపోరాటం చేస్తున్నాడు. తాజాగా కోర్టు.. అతడికి పూర్తి నగదుతో పాటు ధావన్ కేసు దాఖలు చేసినప్పట్నుంచీ 9 శాతం వార్షిక వడ్డీని జమచేసి చెల్లించాలని అయేషాను ఆదేశించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

