CSK vs KKR | ముగిసిన చెన్నై ఇన్నింగ్స్.. 20 ఓవర్లలో స్కోర్ ఎంతంటే?
వికెట్ కీపర్ ధోనీ.. చెన్నై టీమ్‌ను ఆదుకున్నాడు. 38 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి నాట్ అవుట్‌గా నిలిచాడు. ఆ తర్వాత రాబిన్
CSK vs KKR | ఐపీఎల్ 15 సీజన్లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ చెన్నై, కోల్‌కతా మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. టాస్ గెలిచిన కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకోగా.. తొలుత చెన్నై బ్యాటింగ్ చేసింది.
20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి చెన్నై 131 పరుగులు చేసి కోల్‌కతాకు 132 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. వికెట్ కీపర్ ధోనీ.. చెన్నై టీమ్‌ను ఆదుకున్నాడు. 38 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి నాట్ అవుట్‌గా నిలిచాడు. ఆ తర్వాత రాబిన్ ఉతప్ప 21 బంతుల్లో 28 పరుగులు, జడేజా 28 బంతుల్లో 26 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, రషెల్ చెరో వికెట్ తీశారు.
That's a FIFTY from @msdhoni 👏👏
Live – https://t.co/b4FjhJcJtX #CSKvKKR #TATAIPL pic.twitter.com/hIilac4AKo
— IndianPremierLeague (@IPL) March 26, 2022
ICYMI: A massive roar and a warm reception by the Wankhede crowd for the legendary @msdhoni 😍 💛 👏#TATAIPL | #CSKvKKR pic.twitter.com/6ZecoUHgbU
— IndianPremierLeague (@IPL) March 26, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Chennai
- csk vs kkr
- ipl 15
- ipl 2022
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

