Rohit Sharma | లాంబోర్గినిలో రోహిత్ శర్మ చక్కర్లు.. అభిమాని కోసం కారు ఆపి బర్త్‌డే విషెస్ తెలిపిన హిట్ మ్యాన్
Rohit Sharma | భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma).. ముంబై (Mumbai) వీధుల్లో సందడి చేశారు.
Rohit Sharma | భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma).. ముంబై (Mumbai) వీధుల్లో సందడి చేశారు. తన ఖరీదైన లాంబోర్గిని (Lamborghini) కారులో చక్కర్లు కొట్టారు. ఈ సందర్భంగా ఓ అభిమాని కోసం కారు ఆపిన హిట్‌మ్యాన్.. ఫొటోలకు ఫోజులిచ్చారు.
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై భారత జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. 2-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్ తర్వాత హిట్ మ్యాన్ కాస్త విరామం తీసుకున్నారు. తన విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే తన లాంబోర్గినీ కారులో ముంబై రోడ్లపై చక్కర్లు కొట్టారు. ఈ సందర్భంగా ఓ చోట మహిళా అభిమాని (fangirl) కోసం కారు ఆపిన హిట్‌మ్యాన్.. ఆమెతో కరచాలనం చేశారు. కార్లో కూర్చొనే ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆమెకు బర్త్‌డే విషెస్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Captain Rohit Sharma spotted in Mumbai streets today. Then he met a cute fangirl whose birthday it was and Rohit wished her happy birthday.🥹❤️
Look at her happiness what a wonderful birthday for her.🥹❤️ Thank you boss @ImRo45 🐐🙇🏼♂️ pic.twitter.com/OBWzQWFfSk
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) October 8, 2024
Also Read..
Army jawans | ఇద్దరు జవాన్లను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు.. ఒకరు మృతి
liquor policy | మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తు స్వీకరణ గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

