కేప్‌టౌన్: టీ20 క్రికెట్లో తనదైన షాట్లతో అలరిస్తూ ‘బేబీ ఏబీడీ’గా గుర్తింపు పొందుతున్న దక్షిణాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు బంపరాఫర్ ఇచ్చింది. త్వరలో ఆస్ట్రేలియాతో మొదలుకానున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ముగిసిన వెంటనే దక్షిణాఫ్రికా..
జింబాబ్వేతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుండగా ఆ జట్టులో బ్రెవిస్‌కు చోటు కల్పించింది. జూన్ 28 నుంచి జరుగబోయే ఈ సిరీస్‌లో సీనియర్ ప్లేయర్లు మార్క్మ్,్ర దక్షిణాఫ్రికా సెలెక్టర్లు.. బ్రెవిస్‌తో పాటు లువాన్-డ్రి ప్రిటోరియస్‌కు చోటు కల్పించారు.