మెరిసిన అంకిత
ఆసియా ఓషియానియా గ్రూప్-1 బిల్లీ జీన్‌కింగ్ కప్ టోర్నీలో భారత్ 2-1తో థాయిలాండ్‌పై గెలుపొందింది. స్టార్ ప్లేయర్ అంకిత రాణా రెండు మ్యాచ్‌లు గెలుపొంది ఇండియాకు విజయాన్ని అందించింది. తొలి మ్యాచ్‌లో రుతుజ భోస్లే 2-6, 1-6తో లుక్సిక కుమకుమ్ చేతిలో ఓడిపోగా, రెండో సింగిల్స్‌లో అంకిత రైనా 5-7, 6-1, 6-3తో పీంగ్తర్న్ ప్లిపెచ్పై గెలుపొంది స్కోరు సమం చేసింది.
తాష్కెంట్ : ఆసియా ఓషియానియా గ్రూప్-1 బిల్లీ జీన్‌కింగ్ కప్ టోర్నీలో భారత్ 2-1తో థాయిలాండ్‌పై గెలుపొందింది. స్టార్ ప్లేయర్ అంకిత రాణా రెండు మ్యాచ్‌లు గెలుపొంది ఇండియాకు విజయాన్ని అందించింది. తొలి మ్యాచ్‌లో రుతుజ భోస్లే 2-6, 1-6తో లుక్సిక కుమకుమ్ చేతిలో ఓడిపోగా, రెండో సింగిల్స్‌లో అంకిత రైనా 5-7, 6-1, 6-3తో పీంగ్తర్న్ ప్లిపెచ్పై గెలుపొంది స్కోరు సమం చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

