Sports
- Jan 22, 2021 , 00:39:04
VIDEOS
స్టోక్స్, ఆర్చర్ వచ్చేశారు

లండన్: ఇంగ్లండ్ జట్టులోకి స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, పేసర్ జోఫ్రా ఆర్చర్ మళ్లీ వచ్చేశారు. భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌ల కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) 16 మంది ప్లేయర్లతో కూడిన జట్టును గురువారం ప్రకటించింది. శ్రీలంక పర్యటనకు దూరమైన స్టోక్స్, ఆర్చర్ టీమ్ఇండియాతో సిరీస్‌లో బరిలోకి దిగనున్నారు. ఫిబ్రవరి 5న చెన్నై వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. తొలి రెండు టెస్టులకు ఇంగ్లండ్ జట్టు: రూట్ (కెప్టెన్), ఆర్చర్, మొయిన్ అలీ, అండర్సన్, బెస్, బ్రాడ్, బర్న్స్, బట్లర్, క్రాలీ, బెన్ ఫోక్స్, లారెన్స్, లీచ్, సిబ్లే, స్టోక్స్, స్టోన్, వోక్స్.
తాజావార్తలు
- భక్తజన జాతర
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి
- కరోనా వారియర్లు నిజమైన దేవుళ్లు
- దివ్యాంగ క్రీడాకారుల కోసం..
- నేటి నుంచి 60 ఏండ్లు పైబడిన వారికి టీకా
- అబద్ధాల బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి..
- పోలింగ్‌కు ముమ్మరంగా ఏర్పాట్లు
MOST READ
TRENDING