Neeraj Chopra: నీరజ్ చోప్రాకు బీసీసీఐ కోటి నగదు బహుమతి

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథెట్లు, క్రీడాకారులకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నగదు బహుమతిని ప్రకటించింది. బంగారు పతకం విజేత నీరజ్ చోప్రాకు కోటి రూపాయలు, వెండి పతకం విజేతలు మీరాబాయి చాను, రవి కుమార్ దహియాకు ఒక్కొక్కరికి రూ.50 లక్షలు, కాంస్య పతకం విజేతలు పీవీ సింధూ, లోవ్లినా బోర్గోహైన్, బజరంగ్ పునియాకు రూ. 25 లక్షలు చొప్పున, హాకీ పురుషుల బృందానికి రూ.1.25 కోట్ల నగదును ఇవ్వనున్నట్లు శనివారం తెలిపింది.
మణిపూర్ ప్రభుత్వం కూడా నీరజ్ చోప్రాకు రూ.కోటి రివార్డును ప్రకటించింది. ఈ మేరకు కేబినెట్ నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ట్వీట్ చేశారు.
మరోవైపు నీరజ్ చోప్రాకు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ రూ. 2 కోట్ల ప్రత్యేక నగదు బహుమతిని ప్రకటించారు. నీరజ్‌తో వీడియో కాల్లో మాట్లాడిన ఆయన, ఒలింపిక్స్‌లో దేశానికి తొలి బంగారు పతకం సాధించి భారత్ గర్వించేలా చేశారని కొనియాడారు.

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

