తొలి టెస్టులో పాక్ చిత్తు
స్వదేశంలో పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ సంచలన విజయంతో సత్తాచాటింది. సొంతగడ్డపై టెస్టుల్లో ఇంతవరకూ పాక్‌ను ఓడించని ఆ జట్టు.. మంగళవారం ముగిసిన తొలి టెస్టులో 104 పరుగుల తేడాతో గెలిచి చరిత్రాత్మక విజయాన్ని నమోదుచేసింది.
ఢాకా : స్వదేశంలో పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ సంచలన విజయంతో సత్తాచాటింది. సొంతగడ్డపై టెస్టుల్లో ఇంతవరకూ పాక్‌ను ఓడించని ఆ జట్టు.. మంగళవారం ముగిసిన తొలి టెస్టులో 104 పరుగుల తేడాతో గెలిచి చరిత్రాత్మక విజయాన్ని నమోదుచేసింది.
బంగ్లా నిర్దేశించిన 268 పరుగుల ఛేదనలో పాక్.. 163 రన్స్‌కే ఆలౌటై చిత్తుగా ఓడిపోయింది. నహీద్ రాణా (5/40) ఐదు వికెట్లతో విజృంభించగా తైజుల్ ఇస్లామ్, తస్కిన్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

