AUS vs ENG | ఓవల్: ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్ ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 295 పరుగులకు ఆలౌటైంది. మాజీ కెప్టన్ స్టీవ్ స్మిత్ (71) హాప్ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఉస్మాన్ ఖవాజా (47), కమిన్స్ (36), మార్ఫి (34) పర్వాలేదనిపించారు.
ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 3, రూట్, వుడ్, బ్రాడ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులు చేయగా.. ఆసీస్ 12 పరుగుల ఆధిక్యం సాధించింది.