సిడ్నీ: భారత్‌తో జరుగుతున్న మూడవ వన్డే(AUSvIND)లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 రన్స్ చేసి ఆలౌటైంది. బౌలింగ్‌కు అనుకూలించిన సిడ్నీ పిచ్‌పై భారత బౌలర్లు ఆస్ట్రేలియాను కట్టడి చేశారు. ఇంకా 3.2 ఓవర్లు మిగిలి ఉండగానే ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత స్పీడ్ బౌలర్ హర్షిత్ రాణా ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసుకున్నాడు.
Harshit Rana finishes things off in style.
Gets two wickets in an over as Australia are all out for 236 runs in 46.4 overs.
Scorecard – https://t.co/nnAXESYYUk #TeamIndia #AUSvIND #3rdODI pic.twitter.com/LtZ6WpCJc7
— BCCI (@BCCI) October 25, 2025
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నది. ఆసీస్ బ్యాటర్లలో రెన్షా ఒక్కడే హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. అతను 56 రన్స్ చేసి ఔటయ్యాడు. వాస్తవానికి ఆసీస్ బ్యాటర్లు మంచి స్టార్ట్ తీసుకున్నారు. కానీ ఒక్కరు కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు.
Matt Renshaw was the steadiest of the Aussie batters, but India will be pleased with where things sit.#AUSvIND live blog: https://t.co/YH5IbBTLhK pic.twitter.com/cPuxqCybXi
— cricket.com.au (@cricketcomau) October 25, 2025
భారత బౌలర్లలో సుందర్ రెండు వికెట్లు తీసుకోగా, సిరాజ్.. ప్రసిద్ధ్, కుల్దీప్, అక్షర్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో కెప్టెన్ మార్ష్ 41, హెడ్ 29, షార్ట్ 30, క్యారీ 24, కాన్లే 23 రన్స్ స్కోరు చేశారు.
Innings Break!
A clinical bowling display from #TeamIndia as Australia are bundled out for 236 runs in the 3rd ODI.
Harshit Rana is the pick of bowlers with 4 wickets to his name.
Scorecard – https://t.co/nnAXESYYUk #TeamIndia #AUSvIND #3rdODI pic.twitter.com/HNAkdZYMQe
— BCCI (@BCCI) October 25, 2025