IND vs AUS : వాన తగ్గాక మళ్లీ ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా టకటకా మూడు వికెట్లు కోల్పోయింది. భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్(R Ashwin) తన స్పిన్ మాయతో మార్నస్ లబూషేన్(27)ను బౌల్డ్ చేశాడు. ఆ ఆ తర్వాతి ఓవర్లో డేంజరస్ డేంజరస్ డేవిడ్ వార్నర్(53), జోష్ ఇంగ్లిస్(6)ను ను ఎల్బీగా వెనక్కి పంపాడు.. దాంతో, ఆసీస్ 101 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కామెరూన్ గ్రీన్(12), అలెక్స్ క్యారీ(14) ఆడుతున్నారు. కంగారూల విజయానికి రన్స్ కావాలి. ఓవర్లకు స్కోర్.. 127/5.
Two wickets in an over for @ashwinravi99 💪💪
David Warner and Josh Inglis are given out LBW!
Live – https://t.co/OeTiga5wzy… #INDvAUS @IDFCFIRSTBank pic.twitter.com/z62CFHTgq1
— BCCI (@BCCI) September 24, 2023
టీమిండియా నిర్దేశించిన 400 పరుగుల ఛేదనలో ఆసీస్ కష్టాల్లో పడింది. 9 పరుగులకే ఆసీస్ రెండు కీలక వికెట్లు పడ్డాయి. ప్రసిద్ కృష్ణ తన తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో ఓపెనర్ మాథ్యూ షార్ట్(9), స్టీవ్ స్మిత్(0)లను ఔట్ చేశా. అయితే.. హ్యాట్రిక్ బంతికి లబూషేన్ ఒక పరుగు తీశాడు. 9వ ఓవర్ తర్వాత వాన పడింది. దాంతో, అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను 33 ఓవర్లకు కుదించారు. ఆసీస్ లక్ష్యాన్ని 317 పరుగులుగా నిర్దేశించారు.