Home
Sports
Aryan Sharma From The State Has Been Selected For The Fiba Asia Cup Tournament Starting From 17th Of This Month In Doha Qatar
భారత బాస్కెట్‌బాల్ జట్టుకు ఆర్యన్
దోహా(ఖతార్) వేదికగా ఈ నెల 17 నుంచి మొదలవుతున్న ఎఫ్‌ఐబీఏ ఆసియాకప్ టోర్నీకి రాష్ర్టానికి చెందిన ఆర్యన్శర్మ ఎంపికయ్యాడు. మంగళవారం ఎంపిక చేసిన భారత బాస్కెట్‌బాల్ జట్టులో ఆర్యన్ చోటు దక్కించుకున్నాడు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: దోహా(ఖతార్) వేదికగా ఈ నెల 17 నుంచి మొదలవుతున్న ఎఫ్‌ఐబీఏ ఆసియాకప్ టోర్నీకి రాష్ర్టానికి చెందిన ఆర్యన్శర్మ ఎంపికయ్యాడు. మంగళవారం ఎంపిక చేసిన భారత బాస్కెట్‌బాల్ జట్టులో ఆర్యన్ చోటు దక్కించుకున్నాడు. టర్కీలో వచ్చే ఏడాది జరిగే ఎఫ్‌ఐబీఏ అండర్-17 ప్రపంచటోర్నీకి ఇది అర్హత చాంపియన్‌గా పరిగణిస్తున్నారు.
గత ఆగస్టులో ఫిబా ఆసియాకప్ క్వాలిఫయర్ టోర్నీ లో భారత జట్టుకు ఈ యువ ప్లేయర్ ప్రాతినిధ్యం వహించాడు. నగరంలోని కీస్టోన్ బాస్కెట్‌బాల్ అకాడమీలో ప్రస్తుతం పీఎస్ సంతోష్ దగ్గర ఆర్యన్ శిక్షణ తీసుకుంటున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన లిఫ్ట్.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

