Asia Cup : ఆసియా కప్ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) బోర్డు పటిష్టమైన స్క్వాడ్‌ను ప్రకటించింది. ముహమ్మద్ వసీం (Muhammad Waasim) సారథిగా 17 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది.
దోహా(ఖతార్) వేదికగా ఈ నెల 17 నుంచి మొదలవుతున్న ఎఫ్‌ఐబీఏ ఆసియాకప్ టోర్నీకి రాష్ర్టానికి చెందిన ఆర్యన్శర్మ ఎంపికయ్యాడు. మంగళవారం ఎంపిక చేసిన భారత బాస్కెట్‌బాల్ జట్టులో ఆర్యన్ చోటు దక్కించుకున్నాడు.